టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి . ఈ విషయం పై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు . టీటీడీ కి సంబందించిన అంశాలను ప్రస్తావించిన రమణ దీక్షితుల్ని జైల్లో వేస్తామని బెదిరించడం దేనికి సంకేతమని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు . రమణ దీక్షితులు లేవనెత్తిన విషయాలతో చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు అని నిలదీశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments