కర్నాటకకు చెందిన టూరిస్ట్ బస్సు ఊటీకి సమీపంలోని ఘాట్ రోడ్డు లో ప్రయాణిస్తూ ప్రమదావశాత్తు 500 అడుగుల లోయలో పడిపోయింది . ఈ బస్సులో మొత్తం 28 మంది ప్రయాణిస్తున్నారు . ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి . విషయం తెల్సుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు . డ్రైవర్ అతివేగం , నిద్ర మత్తు ఈ ప్రమాదైకి కారణమని ప్రాధమిక విచారణ లో తెలిసింది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments