ఐ పీ ఎల్ 2018 ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 18.3 ఓవర్లలో 181 రన్స్ చేసి విజయం సాధించారు . షేన్ వాట్సన్ 57 బంతులలో 117 రన్లు సాధించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 20 వర్లలో 178 రన్లు చేసి 6 వికెట్లు కోల్పోయింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments