టీఆర్ఎస్ నేతను చెప్పుతో కొట్టిన మహిళ …

549

ఖమ్మం పట్టణంలో ఒక మహిళ టీఆర్ఎస్ నేతను చెప్పుతో కొట్టింది . వివరాలలోకి వెళితే గత కొంత కాలంగా సదరు మహిళ ఉంటున్న స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో 23 వ వార్డు టీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్ శశికల భర్త పొట్ల వీరేందర్ ప్రయత్నాలు చేస్తున్నాడు . ఇక ఓపిక పట్టలేక ఆ మహిళ కార్పోరేటర్ భర్తపై తిరగబడి చెప్పుతో కొట్టింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here