జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఉద్ధానం ప్రాంతంలో నిరాహార దీక్ష చేపట్టారు.కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని, ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు నిరాహార దీక్ష చెస్తున్నారని జనసేన పార్టీ తెలిపింది   . ఈరోజు ఉదయం 9 గంటలకు మొదలైన నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది . పవన్ కు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాలలో జనసేన శ్రేణులు దీక్షలు చేపడుతున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments