మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం విజేత . ఇటీవలే ఈ చిత్రం టైటిల్ లోగో రిలీజ్ అయ్యి అందరి మన్ననలను అందుకుంది . ఇప్పుడు సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ దేవ్ లుక్ రెవీల్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చిత్రబృందం రిలీజ్ చేసింది .

రాకేష్ శశి దర్సకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాయి కోర్రిపాటి నిర్మిస్తున్నారు .  ఈ చిత్రం లో కళ్యాణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్నారు . ఈ చిత్రానికి హర్షవర్ధన్ పరమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు . ఈ చిత్రం జూలై లో ప్రేక్షకుల ముందుకు రానుంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments