తూర్పు గోదావరి జిల్లా  కేంద్రమైన కాకినాడ లో ఈరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కల్లెక్టరేట్ వద్ద దీక్ష చేసారు . ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ , జ్యోతుల వెంకటేశ్వరరావు , నల్లం శ్రీనివాసరావు , గంట స్వరూపా దేవి , డేవిడ్ , విజయ్ గోపాల్ ఇంకా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పోరాడుతున్నారని , జనసైనికులందరూ పవన్ కు బాసటగా నిలిచి పార్టీ బలోపేతానికి పాటుపడాలన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments