ఆంధ్రప్రదేశ్ లో తరచూ పడవ ప్రమాదాలు జరగడం చూస్తున్నాం . ఇటీవల గోదావరి నదిలో లాంచీ మునిగి చాలా మంది మృత్యువాత పడ్డ విషయం టిసినదే. ఇప్పుడు మరో పడవ ప్రమాదం చోటుచేసుకుంది .

వివరాలలోకి వెళితే కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం నుంచి ఓ కుటుంబం చేపల వేట కోసం కృష్ణానదిలోకి వెళ్ళారు . ఈ సమయంలో ఇసుకను తరలిస్తున్న ఓ బోటు వీరి పడవను  ఢీకింది . ఈ ప్రమాదంలో తల్లీకూతురు నీటిలో మునిగి చనిపోయారు  , ఒకతను మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు .  ఈ సంఘటన తుళ్ళూరు మండలం బోరుపాలెం ఇసుక రీచ్ వచ్చా జరిగింది . ఈ విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments