ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని జనసేన అధినేత నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసినదే . ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు పవన్ పై విమర్శలు చేశారు . శ్రీకాకుళంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్దనం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యను తొలగించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పవన్ కు అవగాహన లేదన్నారు . గతంలో పవన్ కల్యాణ్ సూచనలతో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని , రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ విమర్శలు చెస్తున్నారన్నారు . ప్రత్యేక హోదా పై పవన్ , జగన్ మోదీని విమర్శించకుండా సొంత ప్రయోజనాల కోసమే పాకులాడుతునారన్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments