కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విధాన సభలో బలపరీక్ష ఎదుర్కొంటున్న నేపద్యంలో బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ 37 సీట్లు సాదించిన జేడీఎస్ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు . ప్రజాబీష్టానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని , కాంగ్రెస్ జేడీఎస్ లది అపవిత్ర పొట్టని అన్నారు .  సీఎం సీటు కోసం కుమారస్వామి దిగజారుడు రాజకీయాలు చేశారన్నారు . జేడీఎస్ కు 16 జిల్లాల్లో అసలు సీట్లే దక్కలేదని , గతంలోనూ కుమారస్వామి ఇటువంటి రాజకీయాలు చేశారన్నారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments