అతను మనిషే , యంత్రం కాదు …

0
220

మెడ గాయం కారణంగా కోహ్లి కౌంటీ క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే . దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు కోహ్లితో ఒప్పొందం చేసుకున్న సర్రే క్రికెట్ క్లబ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది . ఈ సందర్భంగా టీం ఇండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కోహ్లి ఏమి యంత్రం కాదని అతను కూడా మనిషేనన్నారు . అతనేమి టాప్ డాగ్ కాదని , కోహ్లి కి రాకెట్ కట్టి ఆడించలేం కదా అతనికి విశ్రాంతి అవసరమే అని అన్నారు . టాప్ డాగ్ లకు సైతం రాకెట్ కట్టి ఆడించలేమని రావిశాస్త్రి అభిప్రాయపడ్డారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here