జనసేన అధినేత తన పోరాట యాత్ర లో ఉద్దనం సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేదంటే తను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి దీక్ష మొదలుపెట్టిన విషయం విదితమే . ఈ పరిణామంతో ఈ సమస్య గురుంచి రాష్ట్రమంతా తెలిసింది .

ఈ విషయం పై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని , తాము బాధితులను అన్ని విధాలా ఆడుకుంటామన్నారు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు . శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి తీవ్రం కావడంపై ప్రభుత్వం దృష్టికి రాగానే యుద్ధప్రాతిపదికన స్పందించి తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments