విజయనగరంలోని ఆనందగజపతి కళాక్షేత్రంలో మే 24 గురువారం రోజున టీడీపీ మినీ మహానాడు జరిగింది . ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే బీజేపీ కి వేసినట్టేనని అభిప్రాయపడ్డారు . గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వచ్చే ఎన్నికలలో బీజేపీ కి పడుతుందని అన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ – జనసేన పార్టీలు చీకటి ఒప్పొందాన్ని చేసుకున్నాయని ఆరోపించారు . అధికారం పోయిన తరువాత మూడేళ్లు ఎక్కడునారో తెలియని వాళ్ళు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారం కోసం మళ్ళీ బబ్యాతికి వచ్చారు అని బొత్స సత్యనారాయణ ఉద్దేశించి విమర్శించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments