శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు టీటీడీ పై చేసిన ఆరోపణలకు నిరసనగా టీటీడీ ఉద్యోగులు నల్ల బాడ్జీలు ధరించి విదులకు హాజరయ్యారు . ఉద్యోగులు మాట్లాడుతూ రమణ దీక్షితులు తన వ్యాఖ్యలతో ఆయాల ప్రతిష్టను మంతకలపడమే కాకుండా కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు . 22 ఏళ్లపాటు ప్రధాన అర్చక హోదాలో ఉండి ఆరోపణలు చేయడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు .  ఇప్పటికైనా రమణదీక్షితులు తన వైఖరిని మార్చుకోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments