విల్లన్ అఫ్ మై లైఫ్…

0
203

టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ మీద తిరుగుబాటుతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు శ్రిరెడ్డి. సినీ నిర్మాత సురేష్ బాబు కొడుకు దగ్గుబాటి అభిరాం తో సహా పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు , విమర్శలు చేస్తూ వారిని హడలెత్తించారు . దాని తరువాత జరిగిన పరిణామాలు అన్నీ మనకు తెలిసినవే .

అయితే తాజాగా మరోసారి ప్రముఖ నిర్మాత కుమారుడు అభిరాం తను సన్నిహితంగా ఉన్న ఫోటోలను “విలన్ అఫ్ మై లైఫ్” అంటూ తన ఫేస్బుక్ ఎకౌంటు ద్వారా షేర్ చేసారు. గతంలో అభిరాం తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకున్నాడని ఆరోపణలు చేసిన విషయం తెలిసినదే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here