జగన్ తో మాకు పొత్తా ?

454

వచ్చే ఎన్నికలలో వైసీపీ బీజేపీ తో పొత్తు పెట్టుకోనున్నాదని అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ విషయం పై బీజేపీ నేత సోము వీర్రాజు స్పందించారు. ఆయన మాట్లాడ్లాతూ తనకున్న సమాచారం ప్రకారం వైసీపీ తో పొత్తు ఉండదన్నారు . అయితే  , 2019లో అప్పటి పరిస్థితుల బట్టి ఆలోచిస్తామని అన్నారు . జగన్బీ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని పదేపదే చెప్పడం టీడీపీ అభద్రతా భావానికి నిదర్శనమన్నారు . మోదీని జగన్ కలిసి వస్తే పోత్తుకోసమేనని అంటున్నారని , అలా ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు.

ఇంకా మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలన చేయకుండా వ్యాపారం చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు . అందుకనే ఆయన రాహుల్ గాంధీ భుజాలు తడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here