ఆది పినిశెట్టి , టాలీవుడ్ అనేక వైవిధ్య భరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకులనుండి మన్ననలను అందుకున్నారు . ఇప్పుడు ఈయన తెలుగులో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు  . ఈయన హీరోగా నటిస్తున్న చిత్రం నీవెవరో .  ఈ చిత్రానికి  హరినాథ్ దర్సకత్వం వహిస్తున్నారు , రచయత కోన వెంకట్ , ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు .

ఈ చిత్రం లో తాప్సీ , రితిక సింగ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను హీరో నాని రెవీల్ చేశారు . మరి ఆది సోలో హీరోగా ఎంతకవరకూ విజయవంతం అవుతారో చూడాలి…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments