ఔట్‌ లేదా నాటౌట్‌?: మీరే చెప్పండి..

0
329

గల్లీ క్రికెట్‌లో ఔట్‌ అయ్యావ్‌..! అని బ్యాట్స్‌మన్‌తో అంటే.. కాదు అని అతను పేచీకి దిగడం సహజమే. అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హంజా అనే వ్యక్తి న్యాయం కోసం ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)ను ఆశ్రయించాడు.ఈ మేరకు మ్యాచ్‌ సమయంలో రికార్డు చేసిన వీడియోను ఐసీసీకు ట్వీట్‌ చేసి న్యాయం చెప్పాలని కోరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని వీడియోపై స్పందించిన ఐసీసీ నిబంధన 31(1) ప్రకారం బ్యాట్స్‌మన్‌ ఔట్‌ అని తేల్చింది. ఈ మేరకు రీట్వీట్‌ చేసింది కూడా.. ఐసీసీ చేసిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ దాదాపు 2 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు. మరి మీరూ ఆ వీడియోను చూసేయండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here