నాకు ప్రధాని పదవి అవసరం లేదు…

0
215

ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ తెలుగుదేశం మహానాడు  కార్యక్రమం జరిగింది . ఈ మహానాడులో 8 తీర్మానాలను ఆమోదించారు .  ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు .  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 లో జాతీయ స్థాయి రాజకీయాలలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని , ఈ ఎన్నికల తరువాత దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందన్నారు .

తనకు ప్రధాని పదవి ముఖ్యం కాదని పదవుల కోసం రాజకీయాలలోకి రాలేదని  తెలుగుజాతే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు . ఏపీకి న్యాయం జరిగే వరకు తాను తలపెట్టిన ధర్మపోరాట దీక్ష ఆగదన్నారు . తెలుగు జాతికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే తాను కర్నాటకకు వెళ్లానని అన్నారు . ఏపీకి న్యాయం కోసం అందరినీ కూడగట్టి ధర్మపోరాటం చేస్తానని అన్నారు . వైసీపీతో బీజేపీ చేతులు కలుపుతోందని విమర్శించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here