జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ వ్యాధి బాదితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఆరోగ్య మంత్రిని నియమింఛి ఏపీ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య పై ప్రభుత్వం సరైన రీతిలో 48 గంటల్లో స్పందించకపోతే యాత్ర ఆపేసి వాళ్ళ కోసం ఒక్క రోజు దీక్షలో కూర్చుంటానన్నారు.