జేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి చేయబోతున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ఉన్న ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా కలసి కూటమి ఏర్పాటు గురించి చర్చించారు. మాయావతి, కేజ్రీవాల్ కూడా ఇదే సూచన చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించగా… ఇతర నేతలంతా ఏకీభవించారు. ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయం, కేంద్రంపై తాను చేస్తున్న పోరాటాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments