ప్రాంతీయ పార్టీల పవర్ ఏంటో భవిష్యత్తులో తెలుస్తుంది…

0
250

బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయవలసి ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం బెంగళూరు వెళ్లి కుమారస్వామి కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కీసీఆర్ కు మాజీ ప్రధాని దేవేగౌడ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి సీఎం కానుండటం సంతోషంగా ఉందని, ఆయనకు దేవుడి దీవెనలు ఉంటాయని అన్నారు. ప్రాంతీయ పార్టీల పవర్ ఏంటో భవిష్యత్ లో చూస్తారని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని కేసీఆర్ వ్యాఖానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here