జనసేన పోరాట యాత్ర నాల్గోవ రోజు షెడ్యూల్…

0
230

జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన పోరాట యాత్ర జన నీరాజనాలతో ఈరోజు నాల్గోవ రోజుకు చేరుకుంది. ఈ పోరాట యాత్ర ద్వారా ప్రజలు వారికున్న కష్టాలు జనసేనాని తో చెప్పుకుంటున్నారు.

నాల్గోవ రోజు షెడ్యూల్:

ఉదయం 10 గంటలకు ఆయన బస చేస్తున్న టీ.కే.ఆర్ కళ్యాణ మండపం, కాశీబుగ్గ నందు అక్కడ ఉన్న స్థానిక కిడ్నీ వ్యాధి గ్రస్తులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు.

సమావేశం అనంతరం పవన్ బయలుదేరి టెక్కలి చేరుకుంటారు.

సాయంత్రం 4 గం 30 నిమిషాలకు టెక్కలి చేరుకొని అంబేద్కర్ జంక్షన్ నుండి ఇందిరా గాంధీ జంక్షన్ వరకు యువత తో ,జనసేన కార్యకర్తలతో కలిసి నిరసన కవాతులో పవన్ పాల్గొంటారు.

కవాతు అనంతరం పవన్ కళ్యాణ్ ఇందిరా గాంధీ జంక్షన్ నందు బహిరంగసభలో ప్రసంగిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here