ఇటీవల బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్,టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలో సూపర్ స్టార్ ల బయోపిక్ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై ఒక వేల మీరు బయోపిక్ చేస్తే ఏ సెలబ్రిటీ బయోపిక్ చేస్తారు అని హీరోయిన్ యామీ గౌతం ను అడగగా ఆమె తాను ఆష్ట్రోనాట్ కల్పనా చావ్లా లేదా హీరోయిన్ మధుబాల బయోపిక్ లో నటించాలనుంది అన్నారు. వీళ్లిద్దరే ఎందుకూ? అని అడిగితే సరైన సమాధానం నా దగ్గర లేదు. కానీ వాళ్ల ఫీల్డ్‌లో వాళ్లు చూపించిన ఇంపాక్ట్ చాలా గొప్పది. వెరీ ఇన్స్పిరేషనల్’’ అని సమాధానమిచ్చారు యామీ
Subscribe
Login
0 Comments