తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివాదం రోజుకొక్క మలుపు తిరుగుతోంది. తాజా ఈ విషయం పై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు. ప్రధాన అర్చకుడు పదవినుంచి రమణ దీక్షితులును టీటీడీ అన్యాయంగా తొలగించిందని ఆరోపించారు. టీటీడీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఈ విషయం పై తాను సుప్రీంకోర్టు లో సవాల్ చేస్తానని,కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరతానని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments