కాన్సర్ వార్తలపై స్పందించిన రాధిక…

0
221

1980 లలో తెలుగు,తమిళ భాషలలో టాప్ హీరోయిన్ గా చలామణీ అయ్యారు నటి రాధిక . ఇప్పుడు ఈమె గురుంచి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. రాధిక కొన్ని రోజులుగా బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నారని,ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొండుతున్నారని, అందుకనే బయట ఎక్కువ గా కనపడటంలేదు అనేది దీని సారాంశం. ఈ వార్త తమిళనాడు మొత్తం వ్యాపించింది. దీంతో ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా రాధికను ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆ వార్తలేవి నిజం కావని, అవ్వనీ ఊహాగానాలే అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here