పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా తెలుగు సినీ నటులు నరేష్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ కు కూడా వ్యవసాయం పై మక్కువ ఉన్న విషయం తెలిసినదే . వీరందిరికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉన్నాయి.

తాజాగా సీనియర్ నటుడు నరేష్ “నా తోటి రైతులు ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ నా ఫామ్ హౌస్ కు విచ్చేశారు . వ్యవసాయం పట్ల ప్రకాష్ రాజ్ చూపించే మక్కువ ఎంతో మందికి ఆదర్శం. చాలా మంది నటులను ఈ వ్యవసాయంపై ప్రేమే ఒక్క దగ్గరకు చేరుస్తోంది. తన ఫామ్ హౌస్ కు రావాల్సిందిగా ప్రకాష్ రాజ్ నన్ను ఆహ్వానించారని ” ట్వీట్ చేసారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments