ఇటీవలే సావిత్రి బయోపిక్ మహానటి విడుదలై ఎంత సక్సెస్ సాదించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో కీర్తి సురేష్ అభినయానికి ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు. దీనితో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా 50 ఏళ్ళు దాటినా వారు ఎక్కువగా చూస్తున్నారు. పలు ఓల్డ్ఏజ్ హోమ్స్ నుండి కష్టపడి వచ్చి మరీ సినిమాను చూస్తున్నారు. ఇది గమనించిన మహానటి టీం ఓల్డ్ ఏజ్ వారి కోసం ఒక ప్రకటన్ చేసింది . మేమే మీ దగ్గరకి వస్తాం… మీ ఓల్డ్ ఏజ్ హోం లోనే సినిమా చూసి మీరంతా సంబరాలు చేసుకోండి అని ప్రకటించింది,
అయితే ఇందుకోసం చేయవలసిందల్లా మీ డీటెయిల్స్ vyjayanthimahanati@gmail.com కి పంపించడమే అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.