కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అతిధులు వీరే…

0
288

నిన్న డిల్లీలో జేడీఎస్ నేత కుమారస్వామి రాహుల్ గాంధీ,సోనియా గాంధీ ని కలిసిన విషయం తెలిసినదే. దాని తరువాత అఖిల భరత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ తాను కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరుకానునట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరుతుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బుధవారం ఆయన హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకొని ప్రమాణస్వీకారం కార్యక్రమం లో పాల్గొంటారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here