తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు,టీటీడీ వివాదం జాతీయ స్థాయికి వెళ్ళడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం అత్యవసర సమీక్ష జరుగుతోంది.  ఈ సమీక్షలో టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈ సమీక్షలో రమణ దీక్షితులు తొలగింపు, తరువాత జరిగిన పరిణామాలు, శ్రీవారి ఆలయం, ఆభరణాల విషయంలో నెలకొన్న వివాదం పై ప్రధానంగా చర్చించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments