అల్లరి నరేష్ ప్రస్తుతం భీమినేని శ్రీనివాస్ దర్సకత్వం లో ఓ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసినదే . చాలా సంవత్సరాల నుండి సరైన హిట్ లేకపోవడం తో ఈ సినిమా ద్వారా తిరిగి ఫాం లోకి రావాలని నరేష్ ప్రయత్నిస్తున్నారు. అందుకే తనకు ఘనవిజయాన్ని అందించిన పేరడీ జోనర్ లోనే ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా పేరడీ సూత్రాన్నే ఫాలో చేస్తున్నారు,

ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ముందు సిల్లీ ఫెలోస్ అనే టైటిల్ నిర్నయిమ్చారన్న వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు “ఫన్ రాజా ఫన్ ” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం లో చిత్రా శుక్లా, నందిని రాయిలు హీరోయిన్లు గా నటిస్తున్నారు . ఈ చిత్రంతో నరేష్ మళ్ళీ ఫాం లోకి వస్తారేమో వేచి చూడాలి…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments