70 ఏళ్ల మహిళకు గర్భం…

0
335

70 ఏళ్ల మహిళ గర్భం దాల్చటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా, కాని ఇది నిజం. వివరాలలోకి వెళితే మెక్సికోకు చెందిన మారియా డీలా లూజ్ అనే 70 ఏళ్ల మహిళకు వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించగా ఆమె ఆరు నెల గర్భవతి అని తేల్చారు. దాదాపు పదిసార్లు అల్ట్రాసౌండ్ నిర్వహించగా ఆమె కడుపులో చిన్నారి పాపాయి ప్రాణం పోసుకుంటునట్లు తేలింది.

ప్రపంచంలోనే 70 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన వృద్దురాలిగా మారియా రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటివరకు బౌసౌడా డీ లారా 66 ఏళ్ల వయసులో శిశువుకు జన్మనిచ్చి రికార్డు నెలకొల్పారు. మారియా ప్రసవిస్తే 70 ఏళ్ల వయసులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళగా నిలవనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here