భార్య భర్తల మధ్యల ప్రేమలు,కుటుంబ కధనాల మీద నవలలు రాయడంలో ప్రసిద్ధి పొంది యద్దనపూడి సులోచనా రాణి అమెరికాలో గుండెపోటుతో మరణించారు. ఆవిడ రచించిన నవలలు ఆధారంగా చేసుకొని మీనా,అ ఆ,జీవన తరంగాలు,రాధా కృష్ణ,ప్రేమ లేఖలు,గిరిజా కళ్యాణం,ఆత్మీయులు వంటి సినిమాలు తెరకెక్కించారు. ఈవిడ కృష్ణా జిలా కాజా గ్రామంలో 1940 లో జన్మించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు.
Subscribe
Login
0 Comments