హ్యాపీ బర్త్ డే బావా…

0
416

ఈ మధ్య  కాలంలో యంగ్ హీరోలంతా ఒకరి బర్త్ డే కి ఒకరు ఆప్యాయంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఒకరి సినిమా ఈవెంట్లకు మరొకరు హాజరవ్వడం చూస్తున్నాం. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న్మ‌దినోత్స‌వం నేడు (మే 20). ఈ సంద‌ర్భంగా అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖుల నుండి పెద్ద ఎత్తున ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తోటి హీరోలంతా ఎన్టీఆర్‌కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హీరో సుమంత్ ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.‘‘హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.. పుట్టినరోజు శుభాకాంక్షలు బావా’’ అని ట్వీట్ చేశాడు సుమంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here