నిన్న జసేనన పోరాట యాత్ర మొదటి రోజులో భాగంగా జరిగిన ఇచ్చాపురం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా లోకేష్ గురుంచి మాట్లాడాలి అని ప్రజలు నినాదాలు చేశారు . అందుకు పవన్ స్పందిస్తూ “లోకేషా మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారి అబ్బాయి . రాజుగారు తలచుకుంటే డబ్బులకు కొదవా.? ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది . ఖాజానా కూడా వాళ్ళా చేతుల్లోనే ఉంది. తాళాలు కూడా వారి చేతుల్లోనే ఉని. అంతా వాళ్ళిష్టం… వాళ్ళేమైనా చేసుకొనీ! “ అని వ్యంగాస్త్రాలు విసిరారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments