అన్నప్రాసన రోజే ఆవకాయ…

0
164

జనసేన అధ్యక్షుడు చేపట్టిన బస్సుయాత్రలో తాను ముఖ్యమంత్రిని అవుతానని, 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు. సీఎం అవుతానని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు అన్నప్రాసన రోజే ఆవకాయ తింటాను అన్నట్లుందని ఎద్దేవా చేశారు.  నరేంద్ర మోదీపై ధర్మపోరాటంలో విజయం సాధిస్తామని కేఈ ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here