జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చాపురం లో పోరాట యాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసినదే . మొదటి రోజు జననీరాజనాలతో సాగింది.
జనసేన పోరాట యాత్ర రెండోవ రోజు షెడ్యూల్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం నుండి బయలుదేరి సోంపేట మీదుగా పలాస కు బయలుదేరతారు,మార్గ మధ్యంలో ప్రాంతీయ పార్టీ నాయకులతో చర్చిస్తారు . ప్రతీ నియోజికవర్గంలో 2 కి.మీ మేర ప్రత్యేకహోదా కవాతు లో పవన్ పాల్గొని ప్రధాన కూడళ్ళలో ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. రాత్రికి పాలాస చేరుకొని అక్కడే బస చేస్తారు.