బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయాలని చూసింది…

498

చెన్నైలోని మక్కల్ మండ్రం మహిళా విభాగం కార్యకర్తలతో రజనీకాంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యంపాలు చేయాలని చూసిందని,సుప్రీంకోర్టు తీర్పుతో ఎట్టకేలకు ఆ రాష్రం లో ప్రజాస్వామ్యం గెలిచిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన పాలకులందరూ గమనించాలన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేసే విషయంపై సరైన క్లారిటీ ఇవ్వలేదు,ఎన్నికల ప్రకటన వేలువదినపుడు ఈ విషయం పై స్పష్టం చేస్తానని,ఇతర పార్టీలతో పొట్టు గురుంచి ఇప్పుడే ఏమి చెప్పెలేనన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here