కర్ణాటక ఇక రంగుల మయం…

0
225

ప్రకాష్ రాజ్,తన విలక్షణమైన నటనతో దేశప్రజలు సుపరిచితుడు . ఆయన ఈ మధ్య బీజేపీ ను వ్యతిరేకిస్తున్నారు. ఆయన జస్ట్ అస్కింగ్ అనే పేరుతో బీజేపీ పై అనేక విమర్శలు చేశారు. ఈయన బీజేపీ కి వ్యతిరేకంగా కర్ణాటక లో ప్రచారం చేశారు.

కర్ణాటక రాజకీయాలపై నటులు ప్రకాష్ రాజ్ స్పందించారు. కర్ణాటక ఇక కాషాయమాయం కావట్లేదని, రంగురంగులుగానే ఉంటుందన్నారు. విశ్వాస పరీక్షను ఉద్దేశింఛి ఆట మొదలు పెట్టకుండానే పూర్తయ్యిందన్నారు. అయితే మరింత శక్తివంతమైన రాజకీయాలను ఎదుర్కొనేందుకు మాత్రం ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here