పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు కోట్ల మంది ఉంటారు . అటువంటి వాళ్ళల్లో భానుప్రసాద్ ఒకరు . కాని ఈయన మిగతావారందరి భిన్నంగా ఆలోచించారు. ఈయన అభిమానం ఏ పాటిదంటే పవన్ ఏ రాజకీయ పర్యటనకు వెళ్ళిన జనసేన అవెంజర్ బైక్ తో ప్రత్యక్షమవుతారు . తన బైక్ మొత్తం జనసేన స్టికర్లు,పవన్ ముఖచిత్రం అందరినీ ఆకర్షిస్తుంటాయి. అంతేకాదు,తన గుండెలపై పవన్ పచ్చబోట్టును పోడిపించుకున్న భాను ప్రసాద్ తన అభిమాన నేత మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చెబుతుంటారు.

అటువంటి భాను ప్రసాద్ కు పవన్ షాక్ ఇచ్చారు. అతని అవెంజర్ బైక్ ను పరిశీలించి కాసేపు పవన్ దానిపై కూర్చుని ముచ్చటించారు. దానితో పట్టలేని ఆనందంతో ఈ ఘటనను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనని భాను ప్రసాద్ అన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments