ప్యాకప్ కే బాద్…

584

బోయపాటి శ్రీను దర్సకత్వం లో రామచరణ్,కైరా అద్వాని జంటగా ది.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకం దానయ్య సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసినదే. ఈ షూటింగ్ ఇప్పుడు బ్యాంకాక్ లో జుగుతోంది . రామచరణ్,కైరా అద్వాని రోజు షూటింగ్ తరువాత జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేస్తున్నారట . దీనికి సంబందించిన వీడియో “షూటింగ్ ప్యాకప్ … నెక్స్ట్ వర్కౌట్స్ విత్ కో-స్టార్” పేరుతో కైరా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here