రేపు కర్ణాటకలో బీజేపీ బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్న ఆడియో ఒకటి బయటపడింది. ఈ ఆడియోలో రాయ్ చూర్ రురల్ ఎమ్మెల్యే బస్సన్న గౌడ్ తో గాలి బేరసారాలాడుతుండగా బస్సన్న గౌడ్ స్పందిస్తూ మీపై నాకు గౌరవం ఉంది,కానీ నేను కాంగ్రెస్ కు అన్యాయం చేయలేనని చెబుతుండగా గాలి జనార్ధన్ రెడ్డి మద్దతిస్తే లైఫ్ సెటిల్ చేస్తానని,ఇప్పటికే ఎమ్మెల్యేలు రాజీవ్ గౌడ్,శివన్న గౌడ్ ల లైఫ్ సెటిల్ చేశానని చెప్పడం గమనార్హం. ఈ ఆడియో టేపును కాంగ్రెస్ నేత ఉగ్రప్ప విడుదల చేసారు.
Subscribe
Login
0 Comments