తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేసారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలలో టాపర్స్ వివరాలు వెల్లడించారు.

ఇంజనీరింగ్ విభాగంలో…

మొదటి ర్యాంక్ – వెంకటపాణి వంశీనాథ్(రంగారెడ్డి), రెండోవ ర్యాంక్ – మైత్రేయ(రంగారెడ్డి), మూడో ర్యాంక్ – శ్రీవర్ధన్(రంగారెడ్డి), నాల్గోవ ర్యాంక్ – హేమంత్ కుమార్(వైజాగ్), ఐదవ ర్యాంక్ – మదన్ మోహన్ రెడ్డి(కృష్ణా జిల్లా), ఆరోవ ర్యాంక్ – (శ్రీకాకుళం)

అగ్రికల్చర్ విభాగంలో…

మొదటి ర్యాంక్ – నమ్రత(కర్నూలు), రెండో ర్యాంక్ – సంజీవ్ కుమార్ రెడ్డి, మూడవ ర్యాంక్ – ఆర్యన్(నిజామాబాద్), నాలుగోవ ర్యాంకు – సంజన(మేడ్చల్)

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments