డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో సాయిధరమ్ తేజ…

0
207

నిన్న రాత్రి జూబిలీహిల్స్ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అక్కడ దాదాపు 22 కార్లు,29 బైకులు,1 ఆటో అప్పటికే సీజ్ చేసారు. అదే సమయంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తన కారులో వస్తుండగా ఆయానకు కూడా పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ ను నిర్వహించారు. అందులో ఆయనకు 0 పాయింట్స్ రావడంతో పోలీసులు ఆయనను పంపించేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here