రంగస్థలం 50 రోజుల కలెక్షన్స్…

559

మెగా పవర్ స్టార్  రాంచరణ్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది రంగస్థలం. బాహుబలి తరువాత అతి పెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా. రాంచరణ్ తన నటనతో విమర్శకుల నోళ్ళు మూయించి అందరిని మైమరిపించారు. సుకుమార్ దర్సకత్వం వహించిన ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. 30 ఏళ్ల క్రితం గ్రామీణ నేపధ్యంలో ఉండే పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు సుకుమార్ చూపించారు. ఈ చిత్రంలో సమంత తన అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నారు వెరసి ఈ సినిమా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఈ 50 రోజుల వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

నైజాం – రూ. 28.50 కోట్లు

సీడెడ్ – రూ. 18.20 కోట్లు

వైజాగ్ – రూ. 13.42 కోట్లు

గుంటూరు – రూ. 8.47 కోట్లు

ఈస్ట్ గోదావరి – రూ. 7.90 కోట్లు

వెస్ట్ గోదావరి – రూ. 6.40 కోట్లు

కృష్ణా – రూ. 7 కోట్లు

నెల్లూరు – రూ. 3.50 కోట్లు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం – రూ. 93.39 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా – రూ. 14.60 కోట్లు

రెస్ట్ అఫ్ వరల్డ్ – రూ. 18 కోట్లు

మొత్తం కలిపి రూ. 126 కోట్లు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here