వీరాభిమానికి రజనీ సత్కారం…

0
218

సూపర్ స్టార్ రజనీకాంత్,హిట్స్ తో సంబంధం లేకుండా ఎప్పటికి క్రేజ్ ఉన్న నటుడు. ఈయనకు చిన్నపల్లనుంది ముసలివాళ్ళవరకు అభిమానులు ఉన్న విషయం తెలిసినదే. అయితే తిరుత్తూరు కు చెందిన శాంత అనే 78 ఏళ్ల వృద్దురాలు రజనీకాంత్ కు వీరాభిమాని. ఆమె రజనీ పెట్టబోయే పార్టీ కొరకు సభ్యులను సమకూర్చడంలో అవిశ్రాంత కృషి చేస్తున్నారు,తన జీవితంలో ఒక్కసారైనా రజనీని కలిసి మాట్లాడాలన్నది ఆమె చిరకాల కోరిక. ఈ విషయం ప్రజా సంఘాల ద్వారా తెలుసుకున్న తలైవా రజనీకాంత్ అ వ్రుద్దురాలిని తన ఇంటికి పిలిపించి సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here