కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…

0
287

అనేక వివాదాల మధ్య కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ బాపయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు మొదలయ్యాయి. కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యెడ్యూరప్ప ఈరోజు సాయంత్రం తన బలనిరూపణ చేసుకోవలసిన్ ఉంది . ఈ విషయంలో ఎవరు నేగ్గుతారనేది అందరికి ఆసక్తిని కలిగిస్తోంది .బలపరీక్ష ఘట్టం మొత్తాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయమని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here