హానర్‌కంపెనీ బడ్జెట్‌ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.   హానర్‌ ప్లే 7 పేరుతో ఈ డివైస్‌ను చైనా మార్కెట్‌లో అధికారింగా విడుదల చేసింది. సుమారు 6,400 రూపాయలుగా దీని ధరను నిర్ణయించింది. అయితే భారత మార్కెట్‌లో లాంచింగ్‌, ధర తదితర అంశాలపై ఎలాంటి ప్రకటన రాలేదు. కళ్లకు రక్షణకోసం బ్లూ లైట్‌ ఫిల్టర్‌,  స్మార్ట్‌ వాల్యూమ్‌ కంట్రోల్‌, త్రి ఫింగర్‌  స్క్రీన్‌ షాట్‌  ఫీచర్లు ప్రధానమైనవిగా కంపెనీ చెబుతోంది.

హానర్‌ ప్లే7 ఫీచర్లు

5.45 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌  ఓరియో 8.1
720×1440 పిక్సెల్‌ రిజల్యూషన్‌
క్వాడ్‌ మీడియాటెక్‌ ఎంటీ 6739 ఎస్‌వోసీ ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్‌
256 దాకా విస్తరించుకునే అవకాశం
13ఎంపీ రియర్‌ కెమెరా  విత్‌ డ్యుయల్‌ టోన్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
24  ఎంపీ సెల్ఫీ కెమెరా
3020ఎంఏహెచ్‌ బ్యాటరీ

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments