గుజరాత్ లోని వదోదరలో వింత ఘటన చోటుచేసుకుంది. అక్కడ సర్దార్ సరోవర్ నర్మదా పునర్వాస్వత్ ఏజేన్సీ(ఎస్ఎస్పీఏ) లో సూపరిండెంట్ గా పనిచేస్తున్న ఇంజనీర్ రమేష్ చంద్ర గత ఎనిమిది నెలలుగా హాజరవ్వడం లేదు. హాజరవ్వకపోడంతో కంపనీ అతడికి నోటీసులు పంపించింది. దానికి అతని సమాధానం విని అందరూ ఆశ్చర్యపోయారు. తాను సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారాన్ని అని,తన తల్లి అహల్య,తన భార్య లక్ష్మీ అవతారాలని,కుటుంబం మొత్తం భగవత్ అంశలో పుట్టినవాళ్ళమేనని,ఆధ్యాత్మిక సాధనకు విధులు అద్దోస్తున్నాయని,తాను బౌతిక రూపంలో విధులకు హాజరుకాలేనని చెప్పాడు. దాంతో కంపెనీ ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోయింది.
Subscribe
Login
0 Comments