బెంగళూరు నుండి విమానంలో బయలుదేరిన కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య,గులాంనబీ ఆజాబ్,ఆరుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమ్మానాశ్రయం నుండి నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న తాజ్ కృష్ణ కు చేరుకొని కర్ణాటక కాంగ్రెస్ సీఎల్ఫీ సమావేశం ఏర్పాటుచేశారు. రేపు బీజేపీ బలనిరూపన చేసుకుంటున్న నేపథ్యంలో తమ పార్టీ వాళ్ళు అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. జేడీఎస్ నేత కుమారస్వామి గౌడ కూడా హైదరాబాద్ చేరుకొని నోవేటల్ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కలుసుకుని తాము రేపు సభలో ఎలా వ్యవహిరించాలనేదానిపై చర్చించారు.
తాజ్ కృష్ణా లో ఎమ్మెల్యేలతో భేటీ అయిన సిద్ధారామయ్య…
Subscribe
Login
0 Comments